لَا إِلَٰهَ إِلَّا اللَّهُ అర్థం అల్లాహ్ తప్ప ఆరాధనకు అర్హుడైన దైవం మరెవ్వరూ లేరు. ఉచ్చారణ లా ఇలాహ ఇల్లల్లాహ్. మూలం: తిర్మిజీ, 3383