سُبْحَانَ اللَّهِ وَبِحَمْدِهِ، سُبْحَانَ اللَّهِ الْعَظِيمِ
అర్థం
అల్లాహ్ ప్రతి లోపం నుండి పరిశుద్ధుడు, స్తుతులు ఆయనకే! మహోన్నతుడైన అల్లాహ్ ప్రతి లోపం నుండి పరిశుద్ధుడు!
ఉచ్చారణ
సుబ్‌హానల్లాహి వ బిహమ్దిహీ, సుబ్‌హానల్లాహిల్-అజీమ్!
మూలం: బుఖారీ, 7563 · ముస్లిం, 2694
